🔥70 సంవత్సరాల కేరళ అమ్మమ్మ చిట్కా | 3 రోజులు చాలు జుట్టు దట్టంగా పెరుగుతుంది | Fast Hair Growth
🔥70 సంవత్సరాల కేరళ అమ్మమ్మ చిట్కా | 3 రోజులు చాలు జుట్టు దట్టంగా పెరుగుతుంది | Fast Hair Growth
📌 Video Chapters:
00:00 – 3 రోజుల్లో జుట్టు పెంచే సీక్రెట్ పరిచయం
01:22 – మెంతులు, లవంగాలతో సీరం కి కావాల్సిన పదార్థాలు
04:49 – పింక్ ఉల్లిపాయతో సీరం తయారీ విధానం
06:20 – స్టవ్ సిమ్ లో పెట్టి రసాలు దిగేలా చేయడం
07:51 – షాంపూలో కలిపి వాడుకునే 2nd మెథడ్
08:17 – తల మీద స్ప్రే చేసి మసాజ్ చేసే విధానం
09:05 – వారంలో 3 రోజులు వాడితే ఫస్ట్ టైం కే రిజల్ట్
ఈరోజు మన Smart Saritha వీడియోలో విపరీతంగా జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి, మీ జుట్టును కేవలం కొద్ది రోజుల్లోనే చాలా పొడవుగా, ఒత్తుగా, నల్లగా బలంగా మార్చే ఒక అద్భుతమైన హోమ్ మేడ్ సీరం ని ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం.
దీనికి కావలసిన పదార్థాలు:-
ఉల్లిపాయ (Onion), మెంతులు (Fenugreek), లవంగాలు (Cloves), బియ్యం (Rice) వీటినింటినీ ఉపయోగించి తయారుచేసిన నాచురల్ హెయిర్ సీరం. దీనివల్ల విపరీతంగా ఊడిపోయే జుట్టు ఊడటం తగ్గి, కొత్త జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా సిల్కీ గా మారుతుంది.
📌 ఈ వీడియోలో ముఖ్యమైన విషయాలు (Key Topics):
👉 ఉల్లిపాయ ఉపయోగించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సులభమైన చిట్కా
👉 మెంతులు మరియు లవంగాలతో హెయిర్ సీరం తయారీ విధానం
👉 బియ్యాన్ని ఉపయోగించి హెయిర్ సీరంతో జుట్టు నల్లగా సిల్కీగా మెరిసే సీక్రెట్
👉 Home remedies for severe hair fall control
👉 మెంతులు, లవంగాలు, బియ్యం, ఉల్లిపాయ తో జుట్టు ఒత్తుగా పెరగడానికి సులభమైన చిట్కా
👉 Home remedies for damaged, frizzy and thin hair
🔍 Your Queries / Your Enquiries – ఇది వైరల్ కి చాలా ముఖ్యం:
70 years kerala ammammas chitka
onion fenugreek hair serum telugu
biyyam tho juttu perige chitka
menthulu lavangalu hair growth
3 days hair growth serum telugu
juttu raladam aagataniki home remedy
battathala meeda juttu ravalante
rice water for hair growth telugu
onion cloves fenugreek serum
long hair growth tips in telugu
#onionhairserum #hairgrowthtelugu #hairfallcontrol
⚠️ గమనిక / Disclaimer:
ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు, సీరం తయారీ విధానం కేవలం ఇంటి చిట్కాలు మరియు అవగాహన కోసం మాత్రమే. ఇది ఏ విధమైన వైద్య సలహా కాదు. ప్రతి ఒక్కరి జుట్టు తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి, మీకు ఏదైనా అలెర్జీ లేదా తలలో ఇన్ఫెక్షన్ ఉంటే ఒకసారి డాక్టర్ ని సంప్రదించి వాడండి. మా Smart Saritha Channel ఎటువంటి దుష్ప్రభావాలకు బాధ్యత వహించదు. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. కాబట్టి ఈ నియమాన్ని తప్పకుండా పాటించి వాడండి.


Leave a Reply